Ravi Teja RT 75 Movie Launching Event : మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) తన 75 వ సినిమాని ఇటీవలే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. డెబ్యూ డైరెక్టర్ భాను భోగవరపు తెరకెక్కించనున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవలే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా నేడు ఘనంగా పూజా కార్యక్రమాలతో షురూ అయింది.
పూర్తిగా చదవండి..RT75 : ‘ధమాకా’ కాంబో ఈజ్ బ్యాక్.. పూజా కార్యక్రమాలతో మొదలైన ‘RT75’ మూవీ.. వైరల్ అవుతున్న పిక్స్!
మాస్ మహారాజా రవితేజ తన 75 వ సినిమాని ఇటీవలే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా నేడు ఘనంగా పూజా కార్యక్రమాలతో షురూ అయింది.హైదరాబాద్లో జరిగిన ఈ ఈవెంట్లో రవితేజ, శ్రీలీల, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, డైరెక్టర్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
Translate this News: