Sravana Masam 2025: శ్రావణ మాసంలో మాంసాహారం ఎందుకు మానేయాలి.. ఈ కారణాలు వింటే షాక్ అవుతారు!
శ్రావణ మాసం వచ్చిందంటే దాదాపు చాలా మంది ఇళ్లలో నాన్ వెజ్ తినడం మానేస్తారు. మిగతా ఏ మాసంలో లేని నియమాన్ని శ్రావణ మాసంలోనే ఎందుకు పాటిస్తారు అని ఎప్పుడైనా ఆలోచించారా?