Martin Guptill: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్..
న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గప్టిల్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. ఈ 38ఏళ్ల ప్లేయర్ తన కెరీర్లో 198 వన్డేలు, 122 T20లు, 47 టెస్టులు ఆడారు. వన్డేల్లో న్యూజిలాండ్ తరఫున డబుల్ సెంచరీ చేసిన ఏకైక ప్లేయర్ మార్టిన్ గఫ్టిల్.