Tamim Iqbal: తమీమ్ ఇక్బాల్ డిశ్చార్జ్.. డాక్టర్ ఏమన్నారంటే?
ఇటవల గుండెపోటుకు గురైన బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ కోలుకుంటున్నాడు. యాంజియోప్లాస్టీ చేయించుకున్న తమీమ్ ఢాకాలోని కెపిజె ఎవర్‌కేర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ మేరకు అతడు కఠినమైన డైట్‌ను ఫాలో అవ్వాలని డాక్టర్ షాబుద్దీని పేర్కొన్నారు.