Special Trains: స్వాతంత్య్ర దినోత్సవం, వీకెండ్ సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల మధ్య పలు తారీఖుల్లో ఎనిమిది ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. నర్సాపూర్- సికింద్రాబాద్, కాకినాడ టౌన్- సికింద్రాబాద్, కాచిగూడ-తిరుపతి మధ్య మొత్తం ఎనిమిది రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.
పూర్తిగా చదవండి..Special Trains: వీకెండ్ సెలవులు.. తెలుగు రాష్ట్రాల మధ్య 8 స్పెషల్ ట్రైన్స్!
ఇండిపెండెన్స్ డే తో పాటు వారాంతపు సెలవులు కూడా రావడంతో రైల్వే ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో సికింద్రాబాద్ - నర్సాపూర్, కాచిగూడ - తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది.
Translate this News: