South central Railway: సంక్రాంతికి ఊరెళ్లలానుకుంటున్నారా..అయితే ఈ శుభవార్త మీకోసమే!
సంక్రాంతికి సొంతూర్లకు వెళ్లే వారికి సౌత్ సెంట్రల్ రైల్వే ఓ తీపి కబురు చెప్పింది. మరో 32 ప్రత్యేక రైళ్లను పండుగ సందర్భంగా నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.