SpaceX launched IM-2: చంద్రుడిపైకి మానవ మనుగడ.. స్పేస్X మిషన్‌లో కీలక పరిణామం
చంద్రుడిపై మానవ మనుగడ కోసం ఎలన్ మస్క్ స్పేస్X సంస్థ పని చేస్తున్న విషయం తెలిసిందే. ఎథీనా నోవా సి క్లాస్ లూనార్ ల్యాండర్‌ను గురువారం M1-2 రాకెట్ అంతరిక్షంలోకి పంపింది. దీనికి ఫాల్కన్9 అని పేరు పెట్టారు. మార్చి 6న దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అవ్వనుంది.