Elon MusK: స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగం రెండుసార్లు విఫలం.. కొత్త వీడియో షేర్ చేసిన ఎలాన్ మస్క్..
ఇటీవల స్పెస్ఎక్స్ చేపట్టిన స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగం రెండోసారి కూడా విఫలమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ ఎక్స్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు. ఓ భారీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది.