Cyclone Montha Impact : మొంథా ఎఫెక్ట్.. 127 రైళ్లు రద్దు.. ఫుల్ లిస్టు ఇదే!
దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేసింది. 127 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయగా.. మరో 14 రైళ్లను దారి మళ్లించింది.
దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేసింది. 127 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయగా.. మరో 14 రైళ్లను దారి మళ్లించింది.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరు మారిపోయింది. ఇకపై ఈ స్టేషన్‌ను 'ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్'గా పిలవనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడైన ఛత్రపతి శంభాజీ గౌరవార్థం ఈ పేరు మార్చారు.
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విశాఖపట్నం నుండి బెంగళూరు, తిరుపతి, కర్నూలు సిటీకి మొత్తం 42 ప్రత్యేక వారపు రైళ్లను ఏప్రిల్ 13 నుండి మే చివరి వరకు నడపనుంది.
హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రవేశపెట్టింది. ఈ రైళ్లు ఏప్రిల్ , మే నెలల్లో వారానికి రెండు సార్లు నడపనున్నాయి. ఈ రైళ్లలో మొదటి ఏసీ కమ్ సెకండ్ ఏసీ, 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ అండ్ సాధారణ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. ఏప్రిల్, మే నెలల్లో సుమారు 32 రైళ్లు రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.అంతే కాకుండా మరో 11 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు సౌత్‌సెంట్రల్ రైల్వే తెలిపింది.
సంక్రాంతి కి సొంతూర్లకు వెళ్లి తిరిగి పయనమైన వారికి సౌత్ సెంట్రల్ రైల్వే ఓ తీపి కబురు చెప్పింది. తిరుగు ప్రయాణికుల కోసం 8 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించారు. జనవరి 18 నుంచి 20 తేదీలలో ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి.
నిరుద్యోగులకు భారతీయ రైల్వే భారీ శుభవార్త చెప్పింది. ఐటీఐ అర్హతతో దక్షిణ మధ్య రైల్వేలో 4232 అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దక్షిణ మధ్య రైల్వేలోకి వచ్చే జిల్లాల అభ్యర్థులు మాత్రమే 2025 జనవరి 27లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి ఈ కుంభమేళాకు భక్తులు పోటెత్తనున్నారు.ఈ క్రమంలోనే తిరుపతి - హుబ్లీ ప్యాసింజర్ రైలును కుంభమేళాకు పంపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది