తెలంగాణ Special Trains: పండగవేళ రైల్వే శాఖ శుభవార్త..644 స్పెషల్ ట్రైన్స్! దసరా, బతుకమ్మ పండగల వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నెల 15 వరకు 644 ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. By Bhavana 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ South Central Railway: నెల రోజుల పాటు ఆ 12 రైళ్లు రద్దు! నిర్వహణ పనుల వల్ల వివిధ మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్న 12 రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆ రైళ్లు అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. By Bhavana 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth Reddy : హైదరాబాద్ లో కొత్త రైల్వే స్టేషన్! నగర శివార్లలోని చర్లపల్లి వద్ద రూ.415 కోట్ల పెట్టుబడితో కేంద్రం కొత్త రైల్వే టెర్మినల్ ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్యాసింజర్, గూడ్స్ ట్రైన్ల సేవలందించేకు గాను అత్యాధునిక సౌకర్యాలతో ఈ టెర్మినల్ నిర్మిస్తుండగా.. పనులు ముగింపు దశకు చేరినట్లు సమాచారం. By Manoj Varma 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ MMTS Trains: రాత్రి పూట కూడా ఎంఎంటీఎస్ సేవలు! నగర వాసులకు ఎంఎంటీఎస్ ఓ తీపి కబురు చెప్పింది.గణేష్ నిమజ్జనం సందర్భంగా.. దక్షిణ మధ్య రైల్వే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో.. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో వినాయక నిమజ్జనంసందర్భంగా ఆ రెండు రోజుల పాటు రాత్రి పూట కూడా సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది. By Bhavana 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Train Track : శరవేగంగా రాల్వేట్రాక్ పునరుద్ధరణ పనులు.. రేపటికల్లా పూర్తి చేసే ఛాన్స్! ఎడతెరిపిలేని వర్షాలతో భారీ వరదకు ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టిన రైల్వే అధికారులు 300 మంది కార్మికులతో పనిలో నిమగ్నమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం వరకు రైళ్ల రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు తెలుస్తోంది. By srinivas 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rain Effect: మరికొన్ని రైళ్లు రద్దు...రత్నాచల్ ఎక్స్ప్రెస్ దారి మళ్లింపు! తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఇప్పటికే 30 కి పైగా రైళ్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే మరికొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో రత్నాచల్ ఎక్స్ప్రెస్ దారిని మళ్లించినట్లు తెలిపారు. By Bhavana 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ South Central Railway: 94 రైళ్లు రద్దు..41 రూట్ మార్పు! సెప్టెంబర్ చివరి వారంలో 94 రైళ్లను రద్దు చేస్తుండగా..41 రైళ్లను రూట్ మార్చుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.వరంగల్-హసన్పర్తి-కాజీపేటెఫ్ క్యాబిన్ మధ్యలో రెండు లైన్ల మార్గాన్ని, నాలుగు లైన్లుగా అందుబాటులోకి తీసుకుని వచ్చే పనుల నేపథ్యంలో రద్దు చేసినట్లు సమాచారం. By Bhavana 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ South Central Railway : రైల్వే ప్రయాణీకులకు శుభవార్త... 60 ప్రత్యేక రైళ్లను పొడిగించిన సౌత్ సెంట్రల్ రైల్వే! వచ్చే రెండు నెలల కాలంలో రానున్న సెలవులను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే నడుస్తున్న 60 ప్రత్యేక రైళ్లను మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని అధికారులు కోరారు. By Bhavana 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu South Central Railway: హైదరాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో పలు రైళ్లు రద్దు! సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే డివిజన్ల పరిధిలో నిర్వహణ పనుల వల్ల నెల రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్-వరంగల్, సిర్పూర్ టౌన్- కరీంనగర్, నడికుడి-కాచిగూడ వంటి రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. By Bhavana 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn