South Africa Elections: దక్షిణాఫ్రికాలో సంకీర్ణ ప్రభుత్వం.. రెండోసారి అధ్యక్షుడిగా రమాఫోసా
దక్షిణాఫ్రికాలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. దేశ అధ్యక్షుడిగా రెండోసారి సిరిల్ రమాఫోసా అధికారాన్ని చేపట్టారు. ఎన్నికల్లో మెజారిటీ రాకపోవడంతో, ANC పార్టీ డెమోక్రటిక్ అలయన్స్ తో పొత్తు పెట్టుకోవడం ద్వారా దేశంలోని రెండు అతిపెద్ద పార్టీలు ఏకమై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి