T20 World Cup : దాదాపు గెలవడం అసాధ్యం అనుకున్న తరుణంలో భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనతో టీమ్ ఇండియా (Team India) ను టీ 20 వరల్డ్‌కప్ ను ముద్దాడేలా చేశారు. చాలా బాగా ఆడుతున్న దక్షిణాఫ్రికా (South Africa) ను కట్టడి చేయడంలో బౌలర్లు పూర్తిగా సక్సెస్ అయ్యారు. చివరకు టీమ్ ఇండియా 17 ఏళ్ళ కలనెరవేర్చుకుంది. కెప్టెన్ రోహిత్, కోచ్ రాహుల్ ద్రవిడ్ నిరీక్షణ ఫలించింది. చివర వరకు నరాలు తెగే ఉత్కంఠతతో మ్యాచ్ సాగింది. చివరి ఓవర్ వరకు ఎవరు గెలుస్తారనేది చెప్పడం కష్టం అయింది. అసలు సిసలైన ఫైనల్ మ్యాచ్ జరిగింది.
పూర్తిగా చదవండి..Team India : 17 ఏళ్ళ కల నెరవేరింది.. విశ్వవిజేతగా భారత జట్టు
కోట్లాది భారతీయుల కల నెరవేరింది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న విజయం చేతుల్లోకి వచ్చింది. ఎట్టకేలకు రోహిత్ సేన ప్రపంచ కప్‌ను ముద్దాడింది. ఎనిమిది పరుగుల తేడాతో టీమ్ ఇండియా విక్టరీ కొట్టింది.
Translate this News: