Software Engineer: ప్రేమెంత పనిచేసే నారాయణ...లవ్లో ఫెయిలై స్మగ్లర్గా మారిన సాఫ్ట్వేర్ ఇంజనీర్
ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఒకమ్మాయిని ఎంతగానో ప్రేమించాడు. కానీ, అనుకోని కారణాలతో ఆమెతో బ్రేక్అఫ్ అయింది. మనోడు దేవదాసయ్యాడు. మందుతో పాటు డ్రగ్స్ అలవాటయ్యింది. చివరికి ఆ డ్రగ్స్ విక్రయిస్తూనే పోలీసులకు చిక్కాడు.