Sobhita Dhulipala: సంపంగి లుక్లో శోభిత.. 90's స్టైల్లో అదిరిపోయిందిగా!
అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ్ల సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తాజాగా సంపంగి పువ్వులు పెట్టుకుని, 90's స్టైల్ శారీ లుక్లో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.