Blinkit: పది నిమిషాల్లోనే స్మార్ట్ ఫోన్ డెలివరీ.. బ్లింకిట్ న్యూ సర్వీస్
బ్లింకిట్ కొత్త సర్వీసును తీసుకొచ్చింది. నిత్యావసర సరుకులతో పాటు స్మార్ట్ఫోన్లను కూడా కేవలం 10 నిమిషాల్లో డెలివరీ చేస్తోంది. ఇప్పటికే బెంగళూరు, ముంబై, ఢిల్లీలో ఈ సర్వీసును తీసుకొచ్చింది. త్వరలో దేశ వ్యాప్తంగా తీసుకురానుంది.