షాకింగ్ న్యూస్.. 70 లక్షల మొబైల్ కనెక్షన్లు రద్దు..!!
మొబైల్ వాడకం నానాటికి పెరుగుతోంది. దీంతోపాటు ఆన్ లైన్ మోసాలు కూడా అధికం అవుతున్నాయి. ఆర్థిక మోసాల్ని అరికట్టేందుకు ప్రభుత్వం 70లక్షల మొబైల్ కనెక్షన్లను రద్దు చేసినట్లు డీఎఫ్ఎస్ కార్యదర్శి వివేక్ జోషి వెల్లడించారు.