Mobile Settings : ఫోన్ కొత్తగా ఉన్నప్పుడు.. చాలా స్మూత్‌గా, వేగంగా పని చేస్తుంది. ఈ సమయంలో ఫోన్ ఉపయోగించడం సరదాగా, ఆసక్తికరంగా ఉంటుంది. అయితే ఫోన్ పాతబడే కొద్దీ సాధారణంగా నెమ్మదించడం ప్రారంభమవుతుంది. అలాగే హ్యాంగ్ అవ్వడం కూడా జరుగుతుంది. దీంతో కొంత మంది విసిగిపోయి కొత్త ఫోన్స్(New Phones) కొనాలని ఆలోచిస్తారు. మరి కొందరు రిపేర్ షాప్ లో ఇస్తే బాగుపడుతుందని అనుకుంటారు. అయితే ఇప్పుడు ఇలాంటి చింత ఏమీ లేదు. ఎందుకంటే మీ ఫోన్ లో కొన్ని సెట్టింగ్స్ మార్చడం(Change Settings) ద్వారా.. మీ పాత ఫోన్‌ను కొత్తదిగా మార్చుకోవచ్చు. పాత ఫోన్ కొత్తదిగా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము..
పూర్తిగా చదవండి..Mobile Hacks : ఫోన్ లో ఈ 3 సెట్టింగ్స్ మారిస్తే చాలు.. మీ మొబైల్ కొత్త దానిలా పనిచేస్తుంది..!
ఫోన్ పాతబడే కొద్దీ సాధారణంగా నెమ్మదించడం, హ్యాంగ్ అవ్వడం జరుగుతుంది. అయితే మీ ఫోన్ లో కొన్ని సెట్టింగ్స్ మార్చడం ద్వారా.. మీ పాత ఫోన్‌ను కొత్తదిగా మార్చుకోవచ్చు. ఆ సెట్టింగ్స్ ఏంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.
Translate this News: