Skin Fungal: వేసవిలో చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్లను ఇలా తగ్గించుకోండి
వేసవిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లకు ప్రధాన కారణం చెమట, సూర్యకాంతి. పరిశుభ్రత పట్ల నిర్లక్ష్యం, మురికి సాక్స్, బిగుతు బట్టలు ధరించవద్దు. ప్రతి రోజు సరైన బట్టలు, పరిశుభ్రత, సన్‌స్క్రీన్ వాడకం వల్ల ఆరోగ్యవంతమైన చర్మాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.