నేషనల్ ముడా స్కామ్.. మరో చిక్కుల్లో పడ్డ సీఎం సిద్ధరామయ్య కర్ణాటకలో ముడా స్కామ్ వల్ల ఇప్పటికే చిక్కుల్లో పడ్డ సీఎం సిద్ధరామయ్యకు మరో చుక్కెదురైంది. ముడా స్కామ్‌లో సిద్ధరామయ్యనే సాక్షాలు తారుమారు చేసినట్లు మరో ఫిర్యాదు నమోదైంది. అలాగే తాజా ఫిర్యాదులో సీఎం కొడుకు యతీంద్ర పేరును కూడా జోడించడం గమనార్హం. By B Aravind 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సిద్ధరామయ్యకు బిగ్ షాక్.. ముడా స్కామ్‌పై విచారణకు కోర్టు పర్మిషన్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు మరో బిగ్ షాక్ తగిలింది. ముడా స్కామ్‌కు సంబంధించి సిద్ధరామయ్య, ఆయన భార్యతో పాటు ఇతరులపై కూడా విచారణ చేసేందుకు బెంగళూరు ప్రత్యేక కోర్టు అనుమతిచ్చింది. మూడు నెలల్లోగా దీనిపై నివేదిక అందించాలని లోకయుక్త పోలీసులను ఆదేశించింది. By B Aravind 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ NATIONAL BREAKING: సీఎంకు హైకోర్టు బిగ్ షాక్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు బిగ్ షాక్ తగిలింది. ముడా స్కామ్ కేసులో గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఆ రాష్ట్ర హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ఈ స్కామ్ కేసులో ఆయన విచారణను ఎదుర్కోనున్నారు. By V.J Reddy 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Karnataka: కర్ణాటకలో కరోనా స్కామ్.. రూ.1000 కోట్లు స్వాహా ! కర్ణాటకలో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా సమయంలో కొన్ని కీలక డ్యాకుమెంట్లు కనిపించకుండా పోయాయని, నిధులు దుర్వినియోగం అయ్యాయని జస్టిస్ జాన్ మైఖెల్ కమిటీ గుర్తించింది. మొత్తం రూ.1000 కోట్ల వరకు స్కామ్ జరిగినట్లు తెలుస్తోంది. By B Aravind 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Siddaramaiah: ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ముడా స్కామ్ కేసులో తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకం, చట్టవిరుద్ధమని ఖండించారు. తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ, జేడీఎస్‌లు కుట్రపన్నాయని ఆరోపించారు. By V.J Reddy 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు షాక్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు షాక్ తగిలింది. ముడా స్కామ్ కేసులో ఆయనను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ గహ్లోత్ అనుమతి ఇచ్చారు. ఈ స్కామ్ ద్వారా సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ లబ్ధి పొందారని ఆరోపిస్తూ ఓ సామాజిక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. By V.J Reddy 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu తమిళనాడుకి కావేరి జలాలు విడుదల చేయలేం..సిద్ధరామయ్య! తమిళనాడుకు ఒక టీఎంసీ నీటిని కూడా విడుదల చేయలేమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. కర్ణాటకలో కావేరి నీటి విడుదల పై జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన తేల్చిచెప్పారు.ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి శివకుమార్, మంత్రులు, ప్రతి పక్షనేతలు పాల్గొన్నారు. By Durga Rao 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MUDA Scam: కర్ణాటకలో ముడా స్కామ్ కలకలం.. సిద్ధరామయ్య భార్యపై కేసు కర్ణాటకలో మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార (ముడా) కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతిపై ఓ సామజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముడా స్కామ్‌లో సిద్ధరామయ్య, పార్వతితో పాటు ఇతర అధికారుల ప్రమేయం ఉందని ఆరోపించారు. By B Aravind 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hijab Ban: హిజాబ్‌పై సీఎం కీలక ప్రకటన.. ప్రతిపక్ష పార్టీ ఆగ్రహం! పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్ ధరించడాన్ని గత(బీజేపీ) కర్ణాటక ప్రభుత్వం నిషేధించిన విధించిన విషయం తెలిసిందే. హిజాబ్‌ను నిషేధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. By Trinath 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn