కర్ణాటకలో మరో కుంభకోణం కలకలం రేపుతోంది. కరోనా సమయంలో కోట్లాది రూపాయల వరకు అక్రమాలు జరిగినట్లు తాజాగా ఓ నివేదిక బయటపెట్టింది. జస్టిస్ జాన్ మైఖెల్ అనే కమిటీ ఈ స్కామ్‌కు సంబంధించిన నివేదికను కర్ణాటక సర్కార్‌కు సమర్పించింది. కొన్ని కీలక డ్యాకుమెంట్లు కనిపించకుండా పోయాయని, కొవిడ్ నిధులు దుర్వినియోగం అయ్యాయని ఈ కమిటీ గుర్తించింది. దీనిపై కేబినెట్లో చర్చించిన సిద్ధరామయ్య ప్రభుత్వం.. బీజేపీ హయాంలో జరిగిన అక్రమాలపై చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.
పూర్తిగా చదవండి..Karnataka: కర్ణాటకలో కరోనా స్కామ్.. రూ.1000 కోట్లు స్వాహా !
కర్ణాటకలో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా సమయంలో కొన్ని కీలక డ్యాకుమెంట్లు కనిపించకుండా పోయాయని, నిధులు దుర్వినియోగం అయ్యాయని జస్టిస్ జాన్ మైఖెల్ కమిటీ గుర్తించింది. మొత్తం రూ.1000 కోట్ల వరకు స్కామ్ జరిగినట్లు తెలుస్తోంది.
Translate this News: