Tesla Shares: ట్రంప్ తో గొడవ..టెస్లా షేర్లు ఢమాల్
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ జాతకం ఏం బాలేనట్టుంది. ట్రంప్ తో గొడవ పట్టుకున్న దగ్గర నుంచీ అతనికి ఏమీ మంచి జరగడం లేదు. తాజాగా టెస్లా షేర్లు మరోసారి భారీగా పతనం అయ్యాయి.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ జాతకం ఏం బాలేనట్టుంది. ట్రంప్ తో గొడవ పట్టుకున్న దగ్గర నుంచీ అతనికి ఏమీ మంచి జరగడం లేదు. తాజాగా టెస్లా షేర్లు మరోసారి భారీగా పతనం అయ్యాయి.
ట్రంప్ దెబ్బకు మొత్తం ప్రపంచ షేర్ మార్కెట్ తల్లకిందులైపోయింది. నిన్నటి నుంచి భారీ నష్టాలను చవి చూస్తున్నాయి. ఈరోజు భారత షేర్ మార్కెట్లో సెన్సెక్స్ 800 పాయింట్లు తగ్గి 75,500 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ 300 పాయింట్లు కోల్పోయి.. 23,000 దగ్గర ఉంది.
స్టాక్ మార్కెట్ క్రాష్ ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. చిన్న వాళ్ళ దగ్గర నుంచీ బిలయనీర్లు వరకూ అందరూ విపరీతమైన లాస్ లు ఎదుర్కొంటున్నారు. లాస్ట్ రెండు నెలల్లో ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి ఫ్యామిలీ రూ. 6, 800 కోట్లను నష్టపోయింది.
ఇండస్ ఇండ్ బ్యాంక్ దివాలా తీస్తుందా అంటే అవుననే అంటున్నారు. ఆ బ్యాంకు షేర్లు భారీగా పతనమవ్వడమే దీనికి కారణమని చెబుతున్నారు. దీని షేర్లు దాదాపు సగానికి పడిపోయాయి. నిన్న ఒక్కరోజే దాదాపు 27శాతం షేర్లు పతనమయ్యాయి.
ఇండస్ఇండ్ బ్యాంకు షేర్లు భారీగా పడిపోయాయి. డెరివేటివ్ ఖాతాల్లో కొన్ని వ్యత్యాసాల కారణంగా నికర విలువ 2.35 శాతం తగ్గింది. దీంతో ఒక్కసారిగా 20 శాతం షేర్లు పతనమయ్యాయి. బీఎస్ఈలో అయితే ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.710ని తాకింది.
తన తల్లి విజయమ్మ, షర్మిల అక్రమంగా షేర్లను బదిలీ చేస్తున్నారని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ కు వైసీపీ అధినేత జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది ఎన్సీఎల్టీ.
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 156 పాయింట్ల లాభంతో 73,354 వద్ద ఉండగా నిఫ్టీ 55 పాయింట్లు పెరిగి 22,179 వద్ద కొనసాగింది. శ్రీరామ్ ఫైనాన్స్, లార్సెన్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉన్నాయి.
ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై అదనంగా 25శాతం సుంకం విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ లో గందరగోళం ఏర్పడింది. ప్రధానంగా బ్యాంకింగ్, లోహ, చమురు షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొని...లక్షల కోట్లు ఆవిరి అయ్యాయి.
నేడు వీఆర్ఎల్ లాజిస్టిక్స్ షేర్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను కంపెనీ నిన్న ప్రకటించిన వెంటనే నేడు వీఆర్ఎల్ లాజిస్టిక్స్ షేర్లు పెరిగాయి. దాదాపుగా 20 శాతం షేర్లు పెరిగినట్లు తెలుస్తోంది.