కప్పు కాఫీ 28 వేలు.. ఏముంది ఇందులో | Coffee | RTV
కప్పు కాఫీ 28 వేలు.. ఏముంది ఇందులో | Coffee | One cup of coffee costs in Indian Currency to almost 28000 rupees and however as a part of their traditional Agricultural Methods Promotion | RTV
కప్పు కాఫీ 28 వేలు.. ఏముంది ఇందులో | Coffee | One cup of coffee costs in Indian Currency to almost 28000 rupees and however as a part of their traditional Agricultural Methods Promotion | RTV
చాలా రోజుల తర్వాత ఈరోజు స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 363 పాయింట్లు, నిఫ్టీ 127 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్లతో సూచీలు రాణించాయి.
ఎన్నికల కౌంటింగ్ రోజు రికార్డ్ నష్టాల్లో కూరుకుపోయిన దేశీ స్టాక్ మార్కెట్లు మర్నాటి నుంచే మళ్ళీ పుంజుకున్నాయి. ఈరోజు కూడా వరుసగా మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి.
దేశంలో ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ఫలితాలు నెమ్మదిగా డిక్లేర్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇండియన్ స్టాక్ మార్కెట్ ఫుల్‌గా ఎరుపెక్కిపోయింది. ఉదయం నుంచి అల్లకల్లోలంగా ఉన్న మార్కెట్ మధ్యాహ్నానికి తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది.
స్టాక్ మార్కెట్ లో మరో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ఐటీసీ (ITC) లిమిటెడ్ నుంచి ఐటీసీ హోటల్స్ సపరేట్ కాబోతోంది. దీనిపై జూన్ మొదటి వారంలో ఐటీసీ బోర్డు సభ్యులు సమావేశం కానున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది.
షేర్ మార్కెట్ అనగానే భయపడేవారు చాలామందే ఉంటారు. కానీ షేర్లు కొని లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేస్తే అద్భుతాలు జరుగుతుంటాయి. అంతేకాదు షేర్లపై కూడా లోన్స్ కూడా ఇస్తారు. అయితే ఈ షేర్లలో డబ్బులు పెట్టిన వారైతే ఎగిరి గంతేస్తారు. అవేంటో చూసేయండి!
కొత్త ఆర్ధిక సంవత్సం బాగా మొదలైంది..స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి అనుకున్నారు. అయితే అదంతా ఒక్కరోజు ముచ్చటగానే సాగింది. ఈరోజు మళ్ళీ దేశీ మార్కెట్ సూచీలు నష్టాలతో మొదలయ్యాయి.
ఏ రోజు కొన్న, అమ్మిన షేర్లు ఆ రోజే ఖాతాల్లో కనిపించే, బదిలీ అయ్యే టీ+0 విధానాన్ని ఇవాల్టి నుంచి బోంబే స్టాక్ ఎక్స్ఛేంజీ , నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ అందుబాటులోకి తేనున్నాయి. మొదట ఈ అవకాశం 25 కంపెనీ షేర్లు, కొంత మంద్రి బ్రోకర్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చాయి.