IndusInd Bank: డేంజర్‌లో ఇండస్ ఇండ్ బ్యాంక్..

ఇండస్‌ఇండ్ బ్యాంకు షేర్లు భారీగా పడిపోయాయి. డెరివేటివ్ ఖాతాల్లో కొన్ని వ్యత్యాసాల కారణంగా నికర విలువ 2.35 శాతం తగ్గింది. దీంతో ఒక్కసారిగా 20 శాతం షేర్లు పతనమయ్యాయి. బీఎస్ఈలో అయితే ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.710ని తాకింది.

New Update
IndusInd Bank

IndusInd Bank Photograph: (IndusInd Bank)

ప్రైవేట్ బ్యాంకు అయిన ఇండస్ ఇండ్ బ్యాంక్ లిమిటెడ్ షేర్లు నేడు 20 శాతం కుప్పకూలాయి. డెరివేటివ్ ఖాతాల్లో కొన్ని వ్యత్యాసాల కారణంగా నికర విలువ 2.35 శాతం తగ్గింది. దీంతో ఒక్కసారిగా 20 శాతం షేర్లు పతనమయ్యాయి. బీఎస్ఈలో అయితే ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.710ని తాకింది.

ఇది కూడా చూడండి: Elan Musk: ఎక్స్‌ సేవల్లో అంతరాయం..ఇది భారీ సైబర్‌ దాడే అంటున్న మస్క్‌!

2.35 శాతం నికర విలువ క్షీణత..

ఏప్రిల్ 2024 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని నిబంధనలను అమలు చేసింది. నిబంధనలకు అనుగుణంగా లేని డెరివేటివ్ ట్రేడింగ్‌లలో వ్యత్యాసాల కారణంగా గతేడాది డిసెంబర్ నాటికి దాని నికర విలువలో 2.35% క్షీణించింది. బ్యాలెన్స్‌లో కొన్ని వ్యత్యాసాలను ఇండస్ ఇండ్ గుర్తించింది. దేశంలోనే ఐదవ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన ఇండస్ ఇండ్ బ్యాంకు మళ్లీ లాభాల బాట పట్టడానికి ప్రయత్నిస్తోంది. 

ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశివారికి అసలు బాలేదు..కాస్త జాగ్రత్తగా ఉండండి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు