Bharateeyudu 2 Movie Review : యూనివర్సల్ హీరో కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం ‘భారతీయుడు 2’. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, SJ సూర్య, బాబీ సింహా, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. అప్పట్లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ నేడు (జులై 12) న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చాలా చోట్ల షోలు పడ్డాయి. టాక్ బయటకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం…
పూర్తిగా చదవండి..Bharateeyudu 2 : ‘భారతీయుడు 2’ మూవీ రివ్యూ.. శంకర్ మ్యాజిక్ రిపీట్ అయిందా? సేనాపతి తాత ఎలా చేశాడంటే?
కమల్ హాసన్ 'భారతీయుడు 2' మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చాలా చోట్ల షోలు పడ్డాయి. టాక్ బయటకు వచ్చింది. సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. ఫుల్ రివ్యూ కావాలంటే ఈ ఆర్టికల్ లోకి వెళ్ళండి.
Translate this News: