శంకర్ మూవీస్‌కు ఒక బ్రాండ్ ఉంటుంది. ఒక థీమ్ ఉంటుంది. ఎన్ని సినిమాలు వచ్చినా అదే కథాంశంగా ఉంటాయి ఇప్పుడు గేమ్ ఛేంజర్ కూడా అలానే ఉంటుంది అంటున్నారు. మొదటి ఆట ముగిశాక రామ్ చరణ్ నటించిన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ నడుస్తోంది. శంకర్ అన్ని సినిమాల్లాఏ ఉందని కొందరు అంటే..బావుందని మరి కొందరు అంటున్నారు. భారీ అంచనాల మధ్య గేమ్ ఛేంజర్ ఈరోజు విడుదల అయింది. ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి ఒంటి గంట షో పడింది. తెలంగాణలో తెల్లవారు జామున నాలుగు గంటల ఆట వేశారు. అయితే సినిమా ఎలా ఉన్నా రామ్ చరణ్‌కు మాత్రం ఫుల్ మార్కులు పడిపోయాయి. కానీ శంకర్ మేకింగ్ మాత్రం బాలేదని అంటున్నారు. ఇంతకు ముందు ఆయన సినిమాల్లా లేదని అంటున్నారు. పాటలు మాత్రం వినడానికి, పిక్చరైజేషన్ అద్భుతంగా ఉన్నాయని చెబుతున్నారు. రా మచ్చా మచ్చా పాట సూపర్‌గా ఉందని అంటున్నారు. ఫస్టాఫ్ మొత్తం కమర్షియల్‌గా యావరేజ్‌గా ఉందని..కొన్ని ఐఏఎస్ బ్లాక్‌లు మాత్రం బావున్నాయని చెబుతున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ బావుందని అక్కడి నుంచి సినిమా ఊపందుకుంటుందని చెప్పారు. చరణ్, కియారాల మధ్య లవ్ స్టోరీ ఏం బాలేదని..సినిమాకు అదే మైనస్ అవ్వొచ్చని ఫ్యాన్స్ చెబుతున్నారు. తమన్ మ్యూజిక్ సినిమాకు పెద్ద బలం అంటున్నారు. తమన్ బీజీఎం అదిరిపోయిది. సెకండాఫ్‌పై హైప్ పెంచేలా ఇంటర్వెల్ సీన్ ఉందని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. Appanna Emotional shot!❤️💥👌#Anjali shared about the same scene & Said that #RamCharan will win National Award for sure🔥🔥#UnstoppableWithNBKS4#UnstoppableWithNBK#GameChanger#GameChanagerpic.twitter.com/a8AjdNpEya — Vishnu Writess (@VWritessss) January 8, 2025 #GameChanger First Half Review:Shankar's vintage taking shines as he delivers a gripping first half packed with grandeur, emotional highs, and slick action. Ram Charan impresses with his powerful performance, while Thaman's BGM and song picturization elevate the experience. A… — Censor Reports (@CensorReports) January 9, 2025 #GameChanger#RamCharan𓃵 #GameChangerReviewGood 1st halfAa dhop song kuni scenes teseste inka bagunu Interval scene 🔥🔥Thaman Bgm🔥🎇🎇Raa Macha Macha song🥵🔥🔥🔥#ShankarShanmugham #KiaraAdvani #Thaman https://t.co/l8Gg6IgdfK — Lucky⚡️ (@luckyy2509) January 9, 2025 #GameChanger Strictly Average 1st Half! Follows a predictable commercial pattern so far. A few IAS blocks have came out well along with an interesting interval block. The love story bores and the comedy is over the top and ineffective. Ram Charan is doing well and Thaman"s bgm… — Venky Reviews (@venkyreviews) January 9, 2025 Appanna Characterization decent but routine n predictable with stammering role Once appanna died, same lag continues ..Very good climax is needed now #GameChanger #GameChangerReview https://t.co/UEpuZ74o1t — German Devara⚓️🌊 (@HemanthTweets39) January 9, 2025 #GameChanger #GameChangerReview ⭐⭐⭐⭐ 4/5!!So far, fun mass, masala, entertainment. Awesome. That"s @shankarshanmugh for us 👌🏼👌🏼👌🏼🔥🔥❤️❤️❤️. What a technical brilliance 👏🏼👏🏼👏🏼 #RamCharan𓃵 #KiaraAdvani #Sankar #kiaraadvanihot #RamCharan #disastergamechanger… pic.twitter.com/NI0hDd9aDO — the it's Cinema (@theitscinemaa) January 9, 2025