Flight: విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసే యత్నం.. చివరికి
సౌదీ అరేబియా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వస్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నించాడు. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. విమానం ల్యాండ్ అయ్యాక అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.