Bengaluru Stampede : ఏం మనుషులురా మీరు... తొక్కిసలాటలోనూ లైంగిక వేధింపులు
బెంగళూరు లో ఒకవైపు తొక్కిసలాట జరిగి ప్రాణాలు పోతుంటే కొంతమంది దుర్మార్గులు అమ్మాయిల పట్ల రాక్షసంగా ప్రవర్తించారు. ఘటనను అవకాశంగా తీసుకున్న కామంధులు అమ్మాయిలను లైంగికంగా వేధించినట్లు ఆరోపిస్తూ ఓ వ్యక్తి విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది.