Ex-Minister HD Revanna : సెక్స్ స్కాండల్ కేసులో మాజీ మంత్రి అరెస్ట్
సెక్స్ స్కాండల్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి H.D.రేవణ్ణను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఓ మహిళను కిడ్నాప్ చేశారన్న కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని H.D.రేవణ్ణ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.