ఇంటర్నేషనల్ అరుదైన ఘనత.. చనిపోయిన మెదడును బతికించిన శాస్త్రవేత్తలు..! చైనా పరిశోధకులు సరికొత్త ఘనతను సాధించారు. ఓ ప్రయోగంలో చనిపోయిన పంది మెదడును తొలగించి.. 50 నిమిషాల తర్వాత దానిని మళ్లీ పునఃప్రారంభించారు. పంది మెదడులోని నాడీ కార్యకలాపాలను శరీరం నుంచి తొలగించి ఆ తర్వాత పునరుద్దరించడానికి లైఫ్ సపోర్ట్ సిస్టంను ఉపయోగించారు. By Seetha Ram 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ NASA: మనుషులు ఉండడానికి మరో గ్రహం..మార్స్ మీద బోలెడంత నీరు అంగారకుడి మీద బోలెడంత నీరు ఉందని చెబుతున్నారు నాసా శాస్త్రవేత్తలు. మార్స్ మీద ఉన్న రాళ్ళ కింద పొరల్లో నీరు ఉందని కనుగొన్నారు. ఇవన్నీ కలిపితే సముద్రాలు ఏర్పడతాయని చెప్పారు. దీంతో భవిష్యత్తులో మానవులు ఇక్కడ నివసించడానికి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. By Manogna alamuru 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ భూమికి దూరమవుతున్న చంద్రుడు..ఇక పై రోజుకు 25 గంటలు! భూమికి చంద్రుడు నెమ్మదిగా దూరమవుతున్నాడని,తద్వారా రానున్న 20 లక్షల ఏళ్లలో ఒక రోజు 25 గంటలకు మారుతుందని అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మాడిసన్ శాస్త్రవేత్తలు చంద్రుడిపై చేసిన అధ్యయనంలో ఈ విషయం తెేలింది. By Durga Rao 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Technology: మనిషి మెదడుతో కంప్యూటర్..స్విస్ శాస్త్రవేత్తల సృష్టి టెక్నాలజీ రోజురోజుకూ డెవలప్ అవుతోంది. ఎంతలా అవుతోందో...ఎక్కడికి చేరుకుంటుందో కూడా ఊహించడం కష్టంగా ఉంటోంది. తాజాగా మానవ మెదడులోని కణజాతం ఆధారంగా కంప్యూటర్ సృష్టించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు. By Manogna alamuru 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu DOGS : కుక్కల పై చేసిన పరిశోధనలో తేలిన నిజాలు! కుక్కలపై జరిపిన ఓ పరిశోధనలో అద్భుతమైన ఫలితాలు వెలువడ్డాయి. కుక్కలు పేర్లను మాత్రమే కాకుండా అనేక పదాలను కూడా గుర్తుంచుకోగలవని హంగరీలోని బుడాపెస్ట్‌లోని ఈట్వోస్ లోరాండ్ విశ్వవిద్యాలయం కనుగొనింది. By Durga Rao 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cancer: మసాలాలతో క్యాన్సర్‌కు మందు..మద్రాస్ ఐఐటీ ఘనత ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న రోగం క్యాన్సర్. జనాల అలవాట్లు, ఆహారం, వాతావరణ మార్పులు అన్నీ కలిసి క్యాన్సర్‌కు దారి తీస్తున్నాయి. దీని కోసం భారత శాస్త్రవేత్తలు ఓ మందును కనుగొన్నారు. మసాలా దినుసులతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు. By Manogna alamuru 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ ISRO Jobs: ఇస్రోలో భారీగా ఉద్యోగాలు..ఎన్నంటే? నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో. వివిధ విభాగాల్లో పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 224 జాబ్స్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఇస్రో. By Manogna alamuru 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral Video: మొక్కలు కూడా మాట్లాడుతాయా?..కెమెరాకు చిక్కిన అద్భుత దృశ్యం మొక్కలకు కూడా ప్రాణం ఉంటుందని, మొక్కలు మాట్లాడుకుంటాయని శాస్త్రవేత్తలు రుజువు చేశారు. ఈ బృందం తమ ప్రయోగంలో అస్థిర సేంద్రియ సమ్మేళనాలకు మొక్కలు ఎలా స్పందిస్తాయో గుర్తించింది. మొక్కలు యాంత్రికంగా లేదా దెబ్బతిన్న పొరుగు మొక్కల ద్వారా విడుదలయ్యే VOCలను అర్థం చేసుకుంటాయి. By Vijaya Nimma 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Rare Half FemaleHalf Male Bird: అరుదైన సగం మగ, సగం ఆడ పక్షిని కనుగొన్న శాస్త్రవేత్తలు చాలా అరుదైన పక్షిని కనుగొన్నారు న్యూజిలాంగ్ శాస్త్రవేత్తలు. వందేళ్ళల్లో ఇలాంటి బర్డ్‌ను చూడ్డం ఇదే రెండోసారి అని చెబుతున్నారు. సగం ఆడ, సగం మగ లక్షణాలు కలిగిన అద్భుతమైన పక్షి కనిపించిందని చెబుతున్నారు. By Manogna alamuru 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn