Pahalgam attack : హ్యాట్సాఫ్..ఉగ్రదాడితో ముస్లిం ఆవేదన.. ఇస్లాంను వదిలేస్తూ కోర్టుకు!
ఉగ్రవాదులకు వ్యతిరేకంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న నిరసనల మధ్య, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక పాఠశాల ఉపాధ్యాయుడు సబీర్ హుస్సేన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇస్లాంను వదిలేసి ఓ సాధారణ మనిషిగా గుర్తింపు పొందేందుకు కోర్టును ఆశ్రయించారు.
Madhya Pradesh: విద్యార్థులకు మద్యం తాగించిన ఉపాధ్యాయుడు..ఆ తర్వాత ఏం జరిగిందంటే...
ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెచ్చేలా ప్రవర్తించాడో టీచర్. ఏకంగా తరగతి గదిలో మద్యం సేవించాడు. అంతేకాదు విద్యార్థులతో కూడా మద్యం తాగించాడు. మధ్యప్రదేశ్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. దీంతో ఉపాధ్యయుడిని సస్పెండ్ చేశారు.
School Teacher : హోం వర్క్ చేయలేదని చెప్పుతో కొట్టిన టీచర్...చితకబాదిన తల్లిదండ్రులు!
హోం వర్క్ చేయలేదని విద్యార్థులను ఓ టీచర్ చెప్పుతో కొట్టింది ఈ అమానుష ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. అయితే అ విషయాన్ని ఇంటికి వెళ్లిన విద్యార్థులు తమ తల్లిదండ్రులకు వెల్లడడించారు. దీంతో తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వచ్చి టీచర్ అనితను నిలదీశారు.
Krishna District: ఛీ..ఛీ.. స్కూల్లోనే టీచర్ పాడు పని!
కృష్ణాజిల్లాలో ఓ కీచక టీచర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. నరసింహపురం ఎంపీపీ స్కూల్లో మూడవ తరగతి చదువుతున్న బాలిక తొడపై కొరికి అసభ్యకరంగా ప్రవర్తించాడు. టీచర్ ప్రవర్తన గురించి చిన్నారి తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Adilabad : దెయ్యం ఉందని విద్యార్థుల వణుకు.. దెబ్బకు భయాన్ని వదిలించిన టీచర్!
ఆదిలాబాద్ జిల్లా ఆనంద్ పూర్ పాఠశాలలో దెయ్యం ఉందని విద్యార్థులు భయపడుతున్నారు. ఈ భయాన్ని పొగొట్టేందుకు నూతల రవీందర్ అనే ఉపాధ్యాయుడు అమావాస్య రోజు రాత్రి పాఠశాలలో నిద్రించి ఎలాంటి దెయ్యాలు లేవని నిరూపించారు. దీంతో విద్యార్థులు ధైర్యంగా పాఠశాలకు వస్తున్నారు.
AP : స్కూల్ టీచర్ నిర్వాకం.. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా.. బాలికను ఎత్తుకెళ్లి..!
కర్నూలు జిల్లా పత్తికొండలో ఓ ప్రవేట్ స్కూల్ టీచర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న రాఘవేంద్ర మాయ మాటలు చెప్పి ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై AISF విద్యార్థి సంఘం నాయకులు స్కూల్ యాజమాన్యంపై మండిపడుతున్నారు.