PM Modi : గ్యారంటీ ఇస్తున్నా.. రాసిపెట్టుకోండి: సంగారెడ్డిలో మోడీ కీలక వ్యాఖ్యలు!
సంగారెడ్డి విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మోడీ గ్యారంటీ అంటే అమలయ్యే గ్యారంటీ. మీకో గ్యారంటీ ఇస్తున్నా.. రాసిపెట్టుకోండి. ప్రపంచంలో దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెడతా' అన్నారు. అలాగే అవినీతి పరులను జైలుకు పంపిస్తామన్నారు.