Prabhas : విలన్‌గా ప్రభాస్.. సందీప్ వంగా సినిమాలో డబుల్ ధమాకా?
ఆల్ ఓవర్ ఇండియాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కున్న క్రేజ్ అందరికీ తెలిసిందే. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ సందీప్ వంగాతో చేస్తున్న సినిమాలో ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇందులో హీరో, విలన్ రెండూ ప్రభాసేనని వార్తలు వస్తున్నాయి.