Animal Teaser: వైలెంట్ లుక్‌లో లవర్‌బోయ్...సూపర్ ఇంట్రస్టింగ్ గా యానిమల్ టీజర్...
సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతోన్న మూవీ యానిమల్. ఈ సినిమా గురించి పినీ ప్రియులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది మూవీ టీమ్. ఇంటెన్స్ డైలాగ్ లతో సూపర్ ఇంట్రస్టింగ్ గా ఉంది టీజర్ అని టాక్‌ను తెచ్చుకుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/rashmika-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/animal-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ras-jpg.webp)