Prabhas-Sandeep Vanga Movie : బాహుబలి తర్వాత వైవిధ్యభరితమై సినిమాలు చేస్తున్నాడు పాన్ ఇండియా స్టార్ (PAN INDIA STAR) ప్రభాస్ (Prabhas). సాహోతె యాక్షన్, రాధేశ్యామ్ లవ్ స్టోరీగా, ఆదిపురుష్ రామాయణం ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ.. ఇటీవల వచ్చిన సలార్, కల్కి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ సత్తా ఏంటో చూపించాయి. సలార్‌లో హైఓల్టేజ్ యాక్షన్ తో హిట్ కొట్టిన ప్రభాస్.. మైథలాజికల్ సైన్స్ ఫిక్షనల్ మూవీ కల్కితో బాక్సాఫీస్ దగ్గర వెయ్యికోట్లు కొల్లగొట్టాడు. వీటి తర్వాత సలార్ సీక్వెల్, కల్కి పార్ట్ టూలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వాటి తర్వాత మారుతితో, సందీప్ వంగా (Sandeep Vanga) తో సినిమాలు లైనప్ పెట్టాడు. మారుతితో చేస్తున్న రాజాసాబ్‌లో లవర్ బాయ్‌గా, ఫౌజీలో సైనికుడిగా కనిపించబోతున్నాడు.
పూర్తిగా చదవండి..Prabhas : విలన్‌గా ప్రభాస్.. సందీప్ వంగా సినిమాలో డబుల్ ధమాకా?
ఆల్ ఓవర్ ఇండియాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కున్న క్రేజ్ అందరికీ తెలిసిందే. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ సందీప్ వంగాతో చేస్తున్న సినిమాలో ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇందులో హీరో, విలన్ రెండూ ప్రభాసేనని వార్తలు వస్తున్నాయి.
Translate this News: