శాంసంగ్ కో సీఈఓ హన్‌ జోంగ్‌-హీ కన్నుమూత

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ శాంసంగ్‌ కో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ హన్‌ జోంగ్‌-హీ (63) కన్నుమూశారు. గుండె పోటు రావడంతో అతను మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. 

New Update
SAMSUNG co-CEO Han Jong-hee

SAMSUNG co-CEO Han Jong-hee Photograph: (SAMSUNG co-CEO Han Jong-hee)

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ శాంసంగ్‌ కో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ హన్‌ జోంగ్‌-హీ (63) కన్నుమూశారు.  గుండె పోటు రావడంతో అతను మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని శాంసంగ్ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. 

ఇది కూడా చూడండి: Betting Apps Anvesh: యూట్యూబర్‌ VR రాజాపై అన్వేష్ ఫైర్.. గడ్డి తింటున్నారంటూ ఆగ్రహం!

ఇది కూడా చూడండి: వీడు మగాడ్రా బుజ్జి.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి..జట్టును గెలిపించి!

ఇది కూడా చూడండి: Nicholas Pooran : భయంకరమైన హిట్టర్.. 29 ఏళ్లకే 600 సిక్సులు!

ఇది కూడా చూడండి: AP Man : అమెరికాలో ఆంక్షలు.. ఏపీ యువకుడు ఆత్మహత్య!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు