Life Style: సమోసా, జిలేబీ తినేవారికి బిగ్ షాక్.. సిగరెట్ లానే హెచ్చరిక!
సిగరెట్లపై వార్నింగ్ లేబుల్స్ ఉన్నట్లే.. మనం ఎంతో ఇష్టంగా తినే సమోసాలు, జిలేబీలు, లడ్డూలు, పకోడీ వంటి చిరుతిండ్లపై పై కూడా వార్నింగ్ లేబుల్ కనిపించే రోజు త్వరలోనే రాబోతుంది.
సిగరెట్లపై వార్నింగ్ లేబుల్స్ ఉన్నట్లే.. మనం ఎంతో ఇష్టంగా తినే సమోసాలు, జిలేబీలు, లడ్డూలు, పకోడీ వంటి చిరుతిండ్లపై పై కూడా వార్నింగ్ లేబుల్ కనిపించే రోజు త్వరలోనే రాబోతుంది.
సమోసా తినడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఒత్తిడి నుంచి విముక్తి పొందడంతో పాటు శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. వెబ్ స్టోరీస్ | లైఫ్ స్టైల్
టీలో ఈ మూడు పదార్థాలు కలుపుకుని తాగితే ఈ టీ విషంగా మారుతుంది. టీలో బెల్లం కలిపి తాగడం వల్ల అజీర్ణం, మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. టీతో పాటు సమోసాలు, బజ్జీలు, ఉప్పు పదార్థాలు ఎప్పుడూ తినకూడదని నిపుణులు చెబుతున్నారు.
ఆఫ్రికన్ దేశంలో సమోసా తయారు చేయడం, తినడంపై పూర్తి నిషేధం ఉంది. నియమాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తే కఠిన శిక్షలు కూడా విధిస్తారు. సమోసాలు కుళ్ళిన పదార్థాలతో చేసినందున వాటిని నిషేధించారు.
మహారాష్ట్రలోని ఓ క్యాంటిన్లో సమోసాల్లో కండోమ్లు, రాళ్లు, గుట్కా, పొగాకు వంటివి కనిపించాయి. ఇలాంటి దారుణానికి పాల్పడిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ కంపెనీ తనని కాదని వేరేవాళ్లకి క్యాటరింగ్ కాంట్రక్ట్ ఇవ్వడంతో.. పాతకాంట్రక్టర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు.