విజయవాడలోని(Vijayawada) ఎల్ఈ పీఐ (LEPI) మల్లీప్లెక్స్ (Multiplex) లో కుళ్లిన సమోసాలు అమ్ముతున్న సంఘటన బయటకు వచ్చింది. ఓ మహిళ తన కుటుంబంతో కలిసి మల్టీప్లెక్స్ లో సినిమా చూసేందుకు వెళ్లారు. విరామం సమయంలో తినడానికి సమోసాలు, కూల్ డ్రింక్ తీసుకున్నారు. వాటిని తినే సమయంలో కుళ్లిన వాసన రావడంతో ఆమె వాటిని తెరిచి చూశారు.
పూర్తిగా చదవండి..విజయవాడ మల్టీప్లెక్స్ లో పురుగులు పట్టిన సమోసాలు..సోషల్ మీడియాలో వీడియో వైరల్!
విజయవాడ లోని ఎల్ఈపీఐ మల్టీప్లెక్స్ లో కుళ్లుతున్న సమోసాలను అమ్ముతున్నారని ఓ మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా అది కాస్త వైరల్ గా మారింది.
Translate this News: