Salt: ఉప్పు ఆహారంలో రుచి ఇస్తుంది. కానీ..ఉప్పు తినడం చాలా సందర్భాలలో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇటీవలి పరిశోధన ప్రకారం.. తక్కువ ఉప్పు తింటే మూత్రపిండాల కణాలను రిపేర్ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉప్పు తక్కువగా తింటే కిడ్నీ కణాలు బాగుపడతాయని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉప్పు తక్కువ తినటం వల్ల కిడ్నీలకు ఎలాంటి మేలు జరుగుతుందో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Salt: తక్కువ ఉప్పు తింటే కిడ్నీలకు ఏమౌతుందో తెలుసా?
శరీరంలో అధిక సోడియం అధిక రక్తపోటుకు దారితీయటంతోపాటు అంతేకాకుండా గుండె జబ్బులు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, ఊబకాయం, ఆస్టియోపోరోసిస్, మెనియర్స్ వ్యాధి, కిడ్నీ వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఉప్పు తక్కువగా తింటే కిడ్నీ కణాలు బాగుపడతాయని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Translate this News: