UNION BUDGET 2025: బడ్జెట్ తర్వాత భారీగా పెరగనున్న జీతాలు!
బడ్జెట్ 2025తర్వాత ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. దీని ముందు ప్రవేశ పెట్టిన ఆర్థిక సర్వేలో దీర్థకాలిక స్థిరత్వం కోసం మూలధనం, శ్రమ మధ్య సహేతుకమైన పంపిణీ జరగాలని చెప్పడమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు.