Sachin Tendulkar: 100 సెంచరీలకు 13 ఏళ్లు.. ఒక సెంచరీ కోసం 369 రోజుల నిరీక్షణ!
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అరుదైన రికార్డుకు 13 ఏళ్లు నిండాయి. ‘గాడ్ ఆఫ్ క్రికెట్’గా పిలవబడే మాస్టర్ బ్లాస్టర్ 100 సెంచరీల చరిత్ర ఇదే రోజున (2012 మార్చి 16)న నమోదైంది. 99 తర్వాత ఒక సెంచరీ కోసం 369 రోజుల (23 మ్యాచ్లు) నిరీక్షణ తప్పలేదు.