Paris: పారా ఒలింపిక్స్‌లో వరంగల్ అమ్మాయికి కాంస్యం
పారిస్‌లో జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో వరంగల్‌కు చెందిన అథ్లెట్ దీప్తి జీవన్జీ కాంస్యం దక్కించుకున్నారు. 400 మీటర్ల టీ20 ఫైల్స్‌లో ఆమె ఈ పతకాన్ని గెలుచుకున్నారు. కేవలం 55.82 సెకెన్లలో దీప్తి 400 మీటర్ల పరుగును పూర్తి చేశారు.