కోహ్లీ ఖాతాలో అరుదైన ఘనత... దినేష్ కార్తీక్ తరువాత మూడో ఆటగాడిగా రికార్డు!
KKRతో జరుగుతోన్న మ్యాచ్ తో కోహ్లీ రికార్డు సృష్టించాడు.కోహ్లీకి టీ20 క్రికెట్లో ఇది 400వ మ్యాచ్ కావడం విశేషం.ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడు. అంతకుముందు రోహిత్ (448 మ్యాచ్లు), దినేష్ కార్తీక్ (412 మ్యాచ్లు)తో ఈ మైలురాయిని అందుకున్నారు.