RR vs RCB : ఐపీఎల్ 17వ సీజన్లో కోహ్లీ తొలి సెంచరీ.. ఈ సీజన్ లో తొలి శతక వీరుడిగా రికార్డ్
ఐపీఎల్ 17వ సీజన్ లో విరాట్ కోహ్లీ తొలి సెంచరీ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ పై కోహ్లీ సెంచరీ సాధించాడు. ఐపీఎల్ చరిత్రలోని కోహ్లీకి ఇది 8వ సెంచరీ. ఈ సీజన్ లో తొలిశతక వీరుడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు.