America : అమెరికా రోడ్డు ప్రమాదంలో బాపట్ల విద్యార్థి మృతి!
ఏపీకి చెందిన బాపట్ల జిల్లా పర్చూరు కు చెందిన బోడవాడ గ్రామానికి చెందిన విద్యార్థి ఆచంట రేవంత్ (22) గతేడాది డిసెంబర్ లో ఎంఎస్ చేసేందుకు యూఎస్ వెళ్లినట్లు సమాచారం.కారులో ప్రయాణిస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో రేవంత్ చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.