హైదరాబాద్‌లో అతివేగ ప్రయాణం ఒకరి ప్రాణాలు తీసింది. సూరారం పీఎస్ పరిధిలో అబ్దుల్ సలాం అనే వ్యక్తి రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలోనే ఆ రోడ్డుపై అతివేగంగా వస్తున్న ఓ బైక్ అతడిని ఢీకొట్టింది. దీంతో అబ్దుల్ దాదాపు 20 మీటర్లు ఎగిరిపడ్డాడు. అక్కడిక్కడే మృతి చెందాడు. అలాగే బైక్ నడిపిన వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీనికి సంబంధించి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.
పూర్తిగా చదవండి..Road Accident: రోడ్డు దాటుతుండగా ప్రాణాలు తీసిన అతివేగం.. వీడియో వైరల్
హైదరాబాద్‌లోని సూరారం పీఎస్ పరిధిలో రోడ్డు దాటుతున్న అబ్దుల్ సలాం అనే వ్యక్తిని అతివేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. దాదాపు 20 మీటర్ల వరకు ఎగిరిపడ్డ అబ్దుల్ సలాం అక్కడిక్కడే మృతి చెందాడు. బైక్ నడిపిన వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి.
Translate this News: