Bapatla : ఏపీ (AP) లోని బాపట్ల జిల్లా అద్దంకి రాధాకృష్ణపురం సమీపంలో అర్థరాత్రి సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. తిరుపతి (Tirupati) నుంచి హైదరాబాద్ (Hyderabad) వెళ్తున్న టీజీఎస్ర్టీసీ బస్సు (TGSRTC BUS) బోల్తాపడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అర్థరాత్రి సమయం కావడంతో సాయం చేసేందుకు ఎవరూ లేరు. అటు వెళ్తుగా ప్రైవేట్ వాహనాల వారు పోలీసులకు సమాచారం అందించగా..వారు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.
పూర్తిగా చదవండి..Road Accident : అర్థరాత్రి ఆర్టీసీ బస్సు బోల్తా.. 29 మంది ప్రయాణికులు!
బాపట్ల జిల్లా అద్దంకి రాధాకృష్ణపురం సమీపంలో అర్థరాత్రి సమయంలో బస్సు బోల్తా పడింది. మలుపు రోడ్డు వద్ద రేడియం స్టిక్కర్ల డ్రమ్ములు కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉండగా..10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Translate this News: