East Godavari District : తూర్పుగోదావరి జిల్లా రాజానగరం దివాన్ చెరువు జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో గైట్ కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు (B.Tech Students) అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన విద్యార్థులను శ్రీకాకుళం చెందిన రోనంకి ప్రవీణ్ కుమార్ (20), పల్నాడు జిల్లాకు చెందిన చింతా కార్తీక్ (19) గా పోలీసులు గుర్తించారు.
పూర్తిగా చదవండి..Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు బీటెక్ విద్యార్థులు మృతి!
తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గైట్ కాలేజీకి చెందిన ప్రవీణ్, కార్తీక్ అనే విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. వెనుక నుండి వచ్చిన బొగ్గు లారీ బలంగా ఢీకొని వారిద్దరిపై ఎక్కి రోడ్ పై కొంత దూరం ఈడ్చుకెళ్లింది. దాంతో విద్యార్థుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.
Translate this News: