Latest News In Telugu DK Aruna: బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు తోడు దొంగలు.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు తోడు దొంగలంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసన ఆమె.. కేసీఆర్ పేరుకే తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉన్నారని, కేసీఆర్ మాత్రం ఎంఐఎం చేతిలో కీలు బొమ్మలా మారారని మండిపడ్డారు. By Karthik 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ hyderabad: బలి దేవత, ముద్దపప్పులకు స్వాగతం..రేవంత్‌రెడ్డి ఫొటోతో పోస్టర్లు కలకలం మొదటి సారి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో వర్కింగ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తోంది. దీనికి టీకాంగ్రెస్ పార్టీ నేతలు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. పార్టీ ఆగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా అగ్ర నేతలు రానుండడంతో ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు తెలంగాణ నేతలు. By Vijaya Nimma 17 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: ఈ నెల 17న కాంగ్రెస్ విజయభేరీ సభ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డీసీసీ అధ్యక్షులతో సమావేశం అయ్యారు. ఈ నెల 17న జరిగే విజయ భేరీ సభపై రేవంత్ రెడ్డి డీసీసీ అధ్యక్షులకు వివరించారు. By Karthik 10 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Indrasena Reddy: కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేస్తోంది.. ఇంద్రసేనారెడ్డి ఘాటు వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్ల ఇంద్రసేనారెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలు పరేడ్ గ్రౌండ్లో సీబ్ల్యూసీ సమావేశం నిర్వహించుకోవడం కోసం కేంద్రాన్ని కోరినట్లు, దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. By Karthik 10 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు పీసీసీ చీఫ్ బహిరంగ లేఖ సీఎం కేసీఆర్‌కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్ రాష్ట్రంలో ఇంతవరకు కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగిగా ప్రకటించలేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఒకలా ఎన్నికల అనంతరం మరోలా వ్యవహరించడం కేసీఆర్‌కు అలవాటైందన్నారు. By Karthik 06 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Congress Special Focus On Telangana: తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ కర్ణాటక ఎన్నికల్లో విజయభేరి మోగించిన కాంగ్రెస్ పార్టీ అదే జోష్‌లో తెలంగాణలోనూ అధికారం కోసం మరింత ఫోకస్ పెట్టింది. అభ్యర్థుల ఎంపిక కోసం నేటి నుంచి మూడు రోజుల పాటు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఈనెల 16, 17 తేదీల్లో హైదరాబాద్ లో CWC సమావేశం నిర్వహించనున్నట్టుగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. By Jyoshna Sappogula 04 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Twitter War: రేవంత్ రెడ్డి, కవిత మధ్య ట్వీట్ వార్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. మూడో సారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్, ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ పోటాపోటీగా ఉన్నాయి. By BalaMurali Krishna 02 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు తుమ్మలతో భేటీ అయిన కాంగ్రెస్ నేతలు.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. అయన్ను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని వారు ఆహ్వానించారు. పార్టీలోకి వస్తే పాలేరు టికెట్‌పై చర్చిస్తామని కాంగ్రెస్ నేతలు హామి ఇచ్చినట్లు తెలుస్తోంది. By Karthik 31 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు MP Komati Reddy Venkat Reddy: తన స్థానం త్యాగం చేస్తే.. కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల కోసం తాను నల్గొండ స్థానాన్ని త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తోందని ఎంపీ వివరించారు. By Karthik 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn