Pallam Raju Comments On Hydra : రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సర్కార్ తీరుపై కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత పళ్లంరాజు (Pallam Raju) ఆగ్రహం వ్యక్తం చేశారు. ORO స్పోర్ట్స్ విలేజ్ కూల్చివేతపై తీవ్ర అసంతృప్తి చెందారు. కూల్చివేతలు తీవ్రంగా బాధించాయన్నారు కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేయడం ఏంటని ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..Pallam Raju : రేవంత్‌రెడ్డి సర్కార్ తీరుపై కాంగ్రెస్ నేత పళ్లంరాజు ఆగ్రహం..!
రేవంత్‌రెడ్డి సర్కార్ తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత పళ్లంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ORO స్పోర్ట్స్ విలేజ్ కూల్చివేతపై ట్విట్టర్ లో మండిపడ్డారు. కూల్చివేతలు తీవ్రంగా బాధించాయన్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేయడం ఏంటని ప్రశ్నించారు.
Translate this News: