Harish Rao: పాలన గాలికి వదిలి అరెస్టులు.. హరీష్ రావు ఫైర్!
TG: నరేందర్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గం అని అన్నారు హరీష్ రావు. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.